ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ...