మనిషి మనుగడకు నీరు ఎంత అవసరమో మనకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు బోలెడన్ని నదులతో అలరారే దేశాలుండగా, అసలు ఒక్క నదీ లేని 19 దేశాలు ఉన్నాయంటే నమ్మలేం. అలాంటి దేశాలు, అక్కడి నీటి తిప్పలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సౌదీ అరేబియా 8,30,000 చదరపు మైళ్ల వైశాల్యంతో 3,42,18,169 జనాభా గల ఈ దేశంలో...