మన శరీరంలో రక్త నాళాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రక్త నాళాలు శరీరంలోని ప్రతి అవయవం, కణజాలానికి రక్తం.. ఆక్సిజన్, అవసరమైన పోషకాలను తీసుకువెళతాయి. రక్తనాళాలు తమ పనిని సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, అవి అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన వయస్సు పెరుగుతున్న కొద్దీ, రక్తనాళాలు కూడా బలహీనపడటం...