తాజా వార్తలు - Page 804
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
By Knakam Karthik Published on 1 July 2025 1:00 PM IST
ప్రతి రోజూ వాకింగ్ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్.
By అంజి Published on 1 July 2025 12:30 PM IST
పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన
మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 July 2025 12:27 PM IST
భారీ వానలు..రూ.50 కోట్ల విలువైన పంచదార వరదనీటిలో
హర్యానాలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో, నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 1 July 2025 12:10 PM IST
ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 1 July 2025 11:36 AM IST
'ఉద్యోగుల జీతాల నుంచి.. తల్లిదండ్రుల ఖాతాలకు 15 శాతం జమ'.. సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలలో 10-15 శాతం నేరుగా వారి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేయాలని ఆలోచన చేస్తోంది.
By అంజి Published on 1 July 2025 11:10 AM IST
పదేళ్లలో ఫస్ట్‌టైమ్..ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్ల లేఖ
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు
By Knakam Karthik Published on 1 July 2025 10:55 AM IST
ఢిల్లీలో పాత వాహనాల వినియోగంపై నేటి నుంచి నిషేధం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 1 July 2025 10:34 AM IST
దారుణం.. ప్రియురాలిని గొంతు కోసి చంపి.. ఆపై మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని వారి అద్దె ఇంట్లో దాచిపెట్టాడు.
By అంజి Published on 1 July 2025 10:06 AM IST
'కొత్త పార్టీ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది'.. ట్రంప్‌కు ఎలోన్ మస్క్ ఓపెన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ పన్ను తగ్గింపు మరియు వ్యయ బిల్లు (బిగ్ బ్యూటిఫుల్ బిల్)ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా-స్పేస్‌ఎక్స్...
By Medi Samrat Published on 1 July 2025 9:22 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 5,208 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
గ్రాడ్యుయేషన్ తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి ఐబీపీఎస్ గుడ్‌న్యూస్ వినిపించింది.
By అంజి Published on 1 July 2025 9:21 AM IST
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 1 July 2025 8:35 AM IST














