తాజా వార్తలు - Page 746
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
'మీరు అలా చేయకపోతే 100 శాతం సుంకాలు విధిస్తాం'.. భారత్‌కు నాటో తీవ్ర హెచ్చరిక
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు.
By అంజి Published on 16 July 2025 11:06 AM IST
అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 16 July 2025 10:45 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST
డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు...
By అంజి Published on 16 July 2025 10:11 AM IST
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్..!
పాలిసెట్‌లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 16 July 2025 9:31 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు.
By అంజి Published on 16 July 2025 8:48 AM IST
ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ
బాలీవుడ్ జంట కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.
By అంజి Published on 16 July 2025 8:41 AM IST
నాలుగో టెస్టుకు 'కరుణ్ నాయర్' కష్టమే.? జట్టులోకి రానున్న స్టార్ బ్యాట్స్‌మెన్..!
ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు తన ప్రదర్శనతో మెప్పించలేకపోవడంతో 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో...
By Medi Samrat Published on 16 July 2025 8:34 AM IST
106 మంది మృతి, రూ.1000 కోట్ల నష్టం.. హిమాచల్‌లో వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టించాయంటే..?
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, బిలాస్‌పూర్, సోలన్‌లలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
By Medi Samrat Published on 16 July 2025 8:18 AM IST
బస్సులోనే గర్భిణీ ప్రసవం.. బిడ్డను బయటకు విసిరేసిన దంపతులు
మహారాష్ట్రలోని పర్భానిలో మంగళవారం 19 ఏళ్ల యువతి నడుస్తున్న స్లీపర్ కోచ్ బస్సులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 16 July 2025 8:14 AM IST
కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ-పాస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ - పాస్ వెబ్‌సైట్ అందుబాటులోకి...
By అంజి Published on 16 July 2025 7:35 AM IST














