తాజా వార్తలు - Page 73
ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Dec 2025 10:22 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
By Knakam Karthik Published on 30 Dec 2025 10:08 AM IST
లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని తనయుడికి ఊరట
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలకు సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 30 Dec 2025 8:41 AM IST
విషాదం.. స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లిన ఎయిర్ హోస్టెస్ మళ్లీ తిరిగిరాలేదు..!
ఎయిరిండియా ఎయిర్‌హోస్టెస్ మృతి చెందిన ఉదంతం గురుగ్రామ్‌లో సోమవారం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 30 Dec 2025 8:27 AM IST
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం మరణించారని ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) తెలిపింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 7:44 AM IST
విద్యార్థులకు అలర్ట్..జేఈఈ అడ్వాన్స్డ్-2026 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది
దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2026 షెడ్యూల్ విడుదలైంది.
By Knakam Karthik Published on 30 Dec 2025 7:30 AM IST
తెలంగాణలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్..ఈ పథకం కింద రూ.లక్ష ప్రోత్సాహకం
2025-26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన వికలాంగులు వివాహ ప్రోత్సాహక పథకాన్ని పొందవచ్చని తెలంగాణలోని వికలాంగులు , సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్‌జెండర్...
By Knakam Karthik Published on 30 Dec 2025 6:54 AM IST
హైదరాబాద్‌లో ఇక నుంచి నాలుగు పోలీస్ కమిషనరేట్లు..కొత్తగా ఏర్పాటైంది ఇదే
పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 Dec 2025 6:45 AM IST
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్
న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 6:31 AM IST
గంభీర్‌ను తొలగించే ఆలోచనే లేదట..!
భారత జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి గౌతం గంభీర్‌ను తొలగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 Dec 2025 9:58 PM IST
'సున్నా నుంచే స్టార్ట్ చేస్తా' : స్మృతి మంథాన
ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడి 80 పరుగులు చేసింది.
By Medi Samrat Published on 29 Dec 2025 9:20 PM IST
కొత్త ఏడాదిలో రానున్న కీలక మార్పులివే..!
కొత్త సంవత్సరం రాబోతుంది. 2026కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
By Medi Samrat Published on 29 Dec 2025 8:30 PM IST











