తాజా వార్తలు - Page 710
వర్షాకాలం.. చిన్నారుల కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారుల విషయంలో ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By అంజి Published on 25 July 2025 12:13 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు
వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి వ్యక్తిగత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా 30 రోజుల వరకు సెలవు తీసుకోవడానికి అనుమతి ఉందని కేంద్ర సిబ్బంది...
By అంజి Published on 25 July 2025 11:25 AM IST
విషాదం.. పాఠశాల పైకప్పు కూలి నలుగురు విద్యార్థులు మృతి.. 17 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని ఝలావర్‌లో శుక్రవారం ఉదయం ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది విద్యార్థులు గాయపడ్డారు.
By అంజి Published on 25 July 2025 11:05 AM IST
శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే?
హిందూ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం.
By అంజి Published on 25 July 2025 10:30 AM IST
తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.. 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 25 July 2025 9:39 AM IST
పెంపుడు కోడితో అసభ్యకర ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
ముంబైలోని బోరివలి ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తిని తన పెంపుడు కోళ్లలో ఒకదానితో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 25 July 2025 9:00 AM IST
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (Spl JFCM) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై నాన్-బెయిలబుల్...
By అంజి Published on 25 July 2025 8:10 AM IST
బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...
By అంజి Published on 25 July 2025 7:45 AM IST
నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. యువతి పెదవులను కొరికిన వ్యక్తి అరెస్ట్
బెంగళూరులోని గోవిందపుర ప్రాంతంలో ఒక యువతిని బహిరంగంగా లైంగికంగా వేధించి, ఆమె పెదవులను కొరికాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 25 July 2025 7:27 AM IST
వితంతువులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పెన్షన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను అర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొండపల్లి తెలిపారు.
By అంజి Published on 25 July 2025 7:14 AM IST
5,208 పోస్టులు.. ఎంపికైతే రూ.85,000 వరకు జీతం.. దగ్గరపడుతున్న దరఖాస్తుకు గడువు
5,208 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్...
By అంజి Published on 25 July 2025 6:55 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 25 July 2025 6:41 AM IST














