తాజా వార్తలు - Page 709

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
హరిహర వీర మల్లు మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
హరిహర వీర మల్లు మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

హరి హర వీర మల్లు సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

By Medi Samrat  Published on 25 July 2025 4:12 PM IST


భారీ వ‌ర్షాలు.. రైతుల‌కు క‌న్నీళ్ల‌ను మిగిల్చిన‌ టమోటా
భారీ వ‌ర్షాలు.. రైతుల‌కు క‌న్నీళ్ల‌ను మిగిల్చిన‌ 'టమోటా'

టమాటా పంటను నమ్ముకుని దారుణంగా నష్టపోయామని రైతులు వాపోయారు.

By Medi Samrat  Published on 25 July 2025 3:30 PM IST


ఓఎంసీ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ కొట్టివేత
ఓఎంసీ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ కొట్టివేత

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ IAS అధికారిణి Y. శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను...

By Medi Samrat  Published on 25 July 2025 3:15 PM IST


తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. కార‌ణ‌మిదే..!
తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. కార‌ణ‌మిదే..!

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 28 మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు.

By Medi Samrat  Published on 25 July 2025 3:01 PM IST


బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on 25 July 2025 2:55 PM IST


ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ కొట్టివేత
ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ కొట్టివేత

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.

By Medi Samrat  Published on 25 July 2025 2:44 PM IST


కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం
కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం

ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

By Medi Samrat  Published on 25 July 2025 2:15 PM IST


Minister Narayana, AP people, Amaravati, APnews
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ

అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

By అంజి  Published on 25 July 2025 1:58 PM IST


Man kills wife, suspicion, Hyderabad, Crime
హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త

గురువారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌లో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు.

By అంజి  Published on 25 July 2025 1:06 PM IST


ULLU, ALTT, Desiflix , Video Platforms, Blocked,Obscene Content
ఉల్లు, ఆల్ట్‌తో సహా 25 ఓటీటీలపై కేంద్రం నిషేధం

ఉల్లు, ఆల్ట్‌, తదితర ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నందుకు గాను ఈ మేరకు చర్యలు...

By అంజి  Published on 25 July 2025 12:33 PM IST


Monsoon season, precautions, children, Life style
వర్షాకాలం.. చిన్నారుల కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారుల విషయంలో ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

By అంజి  Published on 25 July 2025 12:13 PM IST


minister Jitendra Singh, central govt staff, 30 days leave, elderly parents
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు

వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి వ్యక్తిగత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా 30 రోజుల వరకు సెలవు తీసుకోవడానికి అనుమతి ఉందని కేంద్ర సిబ్బంది...

By అంజి  Published on 25 July 2025 11:25 AM IST


Share it