తాజా వార్తలు - Page 705
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 2:10 PM IST
ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్‌రావు
బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 26 July 2025 1:42 PM IST
మొక్కజొన్న పొత్తు తింటున్నారా?.. ఎన్ని లాభాలో తెలుసా?
వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా స్వీట్ కార్న్ ఎప్పుడూ మార్కెట్‌లో...
By అంజి Published on 26 July 2025 1:21 PM IST
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్‌లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు
రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 26 July 2025 12:47 PM IST
ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
మీరు ఎస్‌బీఐ పీవో 2025 నియామకానికి దరఖాస్తు చేసుకుంటే, సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా SBI PO అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
By అంజి Published on 26 July 2025 12:34 PM IST
హైదరాబాద్‌లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్
హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 12:27 PM IST
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 26 July 2025 12:04 PM IST
విద్యార్థుల ఆత్మహత్యలు.. అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ
భారతదేశం అంతటా విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
By అంజి Published on 26 July 2025 12:02 PM IST
Video: భార్య పుట్టింటికి వెళ్లిందని..మద్యం మత్తులో దుర్గం చెరువులో దూకబోయిన భర్త
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు.
By Knakam Karthik Published on 26 July 2025 11:46 AM IST
సీఎం రేవంత్‌పై హాట్ కామెంట్స్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
By అంజి Published on 26 July 2025 11:11 AM IST
Video: చిరుత దాడి నుంచి తప్పించుకున్న బైకర్
అలిపిరి రోడ్డులో వెళ్తున్న ఓ బైకర్‌పై చిరుత దాడికి ప్రయత్నించింది.
By Knakam Karthik Published on 26 July 2025 10:56 AM IST
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి
పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్. దీర్ఘకాల పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ అనువుగా ఉంటుంది.
By అంజి Published on 26 July 2025 10:42 AM IST














