తాజా వార్తలు - Page 624

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Hyderabad, woman alleges husband hid 2 other marriages, files complaint, Crime
Hyderabad: 'అప్పటికే రెండు పెళ్లిలు'.. విషయం తెలిసి మూడో భార్య ఏం చేసిందంటే?

రెండు వివాహాలను దాచిపెట్టి తన భార్యను మోసం చేశాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 18 Aug 2025 12:48 PM IST


Andrapradesh, Minister Lokesh, Union Minister Jai Shankar, Data city
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి..జై శంకర్‌కు లోకేశ్ విజ్ఞప్తి

విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

By Knakam Karthik  Published on 18 Aug 2025 12:18 PM IST


NewsMeterFactCheck, Supreme Court order, stray dogs in Delhi-NCR, Dog shelters
నిజమెంత: ఢిల్లీలో కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించిన వీడియోలు ఇవేనా?

ఆగస్టు 11న, సుప్రీం కోర్టు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆరు నుండి ఎనిమిది వారాల్లోగా తొలగించడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, శాశ్వతంగా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Aug 2025 12:15 PM IST


Telangana, Rain Alert, Heav Rains, IMD Hyderabad, Minister Seethakka
తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

By Knakam Karthik  Published on 18 Aug 2025 12:09 PM IST


Telangana, Hyderabad, Engagement, Rahul Sipligunj, Harini Reddy
వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న ఆస్కార్ అవార్డు విన్నర్

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టారు.

By Knakam Karthik  Published on 18 Aug 2025 11:31 AM IST


FASTag, FASTag Annual Toll Pass, National Highway
ఫాస్టాగ్‌ వార్షిక టోల్‌ పాస్‌.. ఇలా యాక్టివేట్‌ చేసుకోండి

దేశ వ్యాప్తంగా నేషనల్‌ హైవేస్‌, నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌...

By అంజి  Published on 18 Aug 2025 11:08 AM IST


Telangana, Congress, Urea Shortage,  Parliament, Congress MPs
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం

తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు

By Knakam Karthik  Published on 18 Aug 2025 11:02 AM IST


నేడు భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ.. ప్రధాన ఎజెండా అదే..!
నేడు భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ.. ప్రధాన ఎజెండా అదే..!

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తన రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం (ఆగస్టు 18) ఢిల్లీకి రానున్నారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 10:17 AM IST


Hyderabad, Police, Suvarna Bhoomi Infra MD Sridhar, plot fraud case, Wanaparthy
Hyderabad: ప్లాట్‌ మోసం కేసు.. సువర్ణ భూమి ఇన్‌ఫ్రా ఎండీ శ్రీధర్‌పై కేసు నమోదు

వనపర్తి జిల్లాలో రూ.25 లక్షలకు పైగా చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసిన మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్...

By అంజి  Published on 18 Aug 2025 10:07 AM IST


నిలకడగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం
నిలకడగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా క్షీణించడంతో భువనేశ్వర్‌లోని శామ్ అల్టిమేట్...

By Medi Samrat  Published on 18 Aug 2025 9:59 AM IST


సీపీ రాధాకృష్ణన్‌.. ఆ పేరు వెనుక ఉన్న అస‌లు క‌థ చెప్పిన త‌ల్లి..!
సీపీ రాధాకృష్ణన్‌.. ఆ పేరు వెనుక ఉన్న అస‌లు క‌థ చెప్పిన త‌ల్లి..!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.

By Medi Samrat  Published on 18 Aug 2025 9:48 AM IST


Jawan killed, 2 injured, IED, Maoists, Chhattisgarh, Bijapur
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్...

By అంజి  Published on 18 Aug 2025 9:29 AM IST


Share it