తాజా వార్తలు - Page 594

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్
రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్

రవితేజ నటించిన మాస్ జతార సినిమా థియేటర్లలో అనుకున్న తేదీకి విడుదల కావడం డౌట్ గానే ఉంది.

By Medi Samrat  Published on 26 Aug 2025 7:42 PM IST


రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంట‌ర్‌
రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంట‌ర్‌

12 ఏళ్ల బీజేపీ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా.? అంటూ బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 7:37 PM IST


Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు
Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 6:46 PM IST


అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం

అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి చెందగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 6:15 PM IST


మరిన్ని రివార్డింగ్ జర్నీలకు కొత్త క్రిస్ ఫ్లైయర్ అవార్డు చార్ట్‌ను ప్రారంభించిన స్కూట్
మరిన్ని రివార్డింగ్ జర్నీలకు కొత్త క్రిస్ ఫ్లైయర్ అవార్డు చార్ట్‌ను ప్రారంభించిన స్కూట్

భారతదేశం–సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA)యొక్క తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్, కొత్త క్రిస్‌ఫ్లైయర్ అవార్డు చార్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Aug 2025 6:00 PM IST


National News, Himachal Pradesh, heavy rains and floods
Video: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విరచివేయడంతో మణాలి సహా పలు ప్రాంతాలు తీవ్ర వరదలతో తల్లడిల్లుతున్నాయి.

By Knakam Karthik  Published on 26 Aug 2025 5:30 PM IST


అతిపెద్ద క్రీడా సీజన్‌తో క్రీడా పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా మారుతున్న దుబాయ్
అతిపెద్ద క్రీడా సీజన్‌తో క్రీడా పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా మారుతున్న దుబాయ్

2025 నుండి మార్చి 2026 వరకు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ క్యాలెండర్‌తో దుబాయ్ ప్రపంచ క్రీడా వేదికగా మారుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Aug 2025 5:00 PM IST


Telangana, Congress MP Chamala,Bandi Sanjay, Tpcc Chief Mahesh, Bjp
ఓట్ల తొలగింపుపై సుప్రీం ఏం చెప్పిందో గుర్తులేదా బండి సంజయ్?: కాంగ్రెస్ ఎంపీ

దేశంలో ఓట్ల చోరీ గురించి టీపీసీసీ చీఫ్‌ మాట్లాడితే..దానిపై స్పందించకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్...

By Knakam Karthik  Published on 26 Aug 2025 4:42 PM IST


ఇక గంటల్లోనే చెక్స్ క్లియర్ అవ్వాలి..!
ఇక గంటల్లోనే చెక్స్ క్లియర్ అవ్వాలి..!

అక్టోబర్ 4 నుండి కొన్ని గంటల్లోనే బ్యాంకులు చెక్స్ ను క్లియర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.

By Medi Samrat  Published on 26 Aug 2025 4:19 PM IST


National News, Supreme Court, President, Approval of Bills
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ

రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది

By Knakam Karthik  Published on 26 Aug 2025 3:53 PM IST


పుట్టుకతో కాంగ్రెస్ వాదిని.. కాంగ్రెస్ వాదిగానే చనిపోతాను.. క్షమాపణలు చెప్పిన డీకే
పుట్టుకతో కాంగ్రెస్ వాదిని.. కాంగ్రెస్ వాదిగానే చనిపోతాను.. క్షమాపణలు చెప్పిన డీకే

కర్నాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాట పాడినందుకు సొంత ప్రజల నుంచి దాడికి గురైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 3:43 PM IST


National News, Jammu and Kashmir, Doda district, Four people died
Video: జమ్మూకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..వరద విధ్వంసానికి నలుగురు బలి

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మరణించారు,

By Knakam Karthik  Published on 26 Aug 2025 3:37 PM IST


Share it