తాజా వార్తలు - Page 595
పుట్టుకతో కాంగ్రెస్ వాదిని.. కాంగ్రెస్ వాదిగానే చనిపోతాను.. క్షమాపణలు చెప్పిన డీకే
కర్నాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాట పాడినందుకు సొంత ప్రజల నుంచి దాడికి గురైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు.
By Medi Samrat Published on 26 Aug 2025 3:43 PM IST
Video: జమ్మూకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..వరద విధ్వంసానికి నలుగురు బలి
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మరణించారు,
By Knakam Karthik Published on 26 Aug 2025 3:37 PM IST
సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు
ఖరీఫ్ సీజన్‌లో రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ బ్యాంకులు జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
By Medi Samrat Published on 26 Aug 2025 3:18 PM IST
బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
మహీంద్రా యూనివర్సిటీలో ఒక అంతర్రాష్ట్ర మాదకద్రవ్య రాకెట్‌ను EAGLE తెలంగాణ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఛేదించింది.
By Medi Samrat Published on 26 Aug 2025 3:15 PM IST
కూటమి ప్రభుత్వానికి వారిపై మానవత్వం లేదు: షర్మిల
కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కనికరం...
By Knakam Karthik Published on 26 Aug 2025 2:48 PM IST
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.
By Medi Samrat Published on 26 Aug 2025 2:30 PM IST
Andrapradesh: 'అందరికీ గృహ నిర్మాణం' కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో గృహనిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 26 Aug 2025 2:21 PM IST
తేజా సజ్జా 'మిరాయ్'.. ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా 'మిరాయ్'. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 26 Aug 2025 1:55 PM IST
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది..
By Knakam Karthik Published on 26 Aug 2025 1:07 PM IST
దారుణం..వరకట్నం కోసం భార్యను కట్టేసి నోట్లో వేడి కత్తి పెట్టిన భర్త
మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను కట్టేసి ఆమె నోట్లో వేడి కత్తిని పెట్టి తీవ్రంగా హింసించాడు
By Knakam Karthik Published on 26 Aug 2025 12:07 PM IST
'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం
కాంగ్రెస్ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
By అంజి Published on 26 Aug 2025 11:36 AM IST
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 26 Aug 2025 11:34 AM IST














