తాజా వార్తలు - Page 568
ఆధార్ కార్డు లోకల్ అడ్రస్ చాలు..ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ
గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి...
By Knakam Karthik Published on 4 Sept 2025 11:22 AM IST
Video : బాబర్-రిజ్వాన్ జట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్ సమాధానం..!
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు జట్టు...
By Medi Samrat Published on 4 Sept 2025 11:02 AM IST
వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సివస్తే.. టెన్షన్‌లో ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక పెద్ద, ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.
By Medi Samrat Published on 4 Sept 2025 10:44 AM IST
Video: కిమ్, పుతిన్ సమక్షంలో కళ్లు చెదిరేలా చైనా సైనిక ప్రదర్శన
చైనా బుధవారం తన సైనిక శాఖలలో విస్తృత శ్రేణి కొత్త, అధునాతన ఆయుధ వ్యవస్థలను ఆవిష్కరించింది
By Knakam Karthik Published on 4 Sept 2025 10:29 AM IST
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్‌పాత్‌లపైనే దహన సంస్కారాలు
ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 9:55 AM IST
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Sept 2025 9:12 AM IST
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
ఫాల్కన్ మోసం కేసు..క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సీఈఓ ఆర్యన్ అరెస్ట్
ఫాల్కన్ స్కామ్‌లో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:10 AM IST
వరద ప్రభావిత కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:33 AM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం..హాలీడే ప్రకటించిన ప్రభుత్వం
గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 (శనివారం) నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:10 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST














