తాజా వార్తలు - Page 534
తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:15 PM IST
జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బంగారం ధరలు..లక్షన్నరకు చేరే ఛాన్స్
బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి
By Knakam Karthik Published on 13 Sept 2025 4:40 PM IST
మీలా విఫలం కాకూడదనే అలా చేశాం..జగన్‌కు మంత్రి సత్యకుమార్ లేఖ
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 4:11 PM IST
రూట్ మార్చిన వ్యభిచార ముఠాలు..ఏకంగా శ్మశానంలోనే దందా
నగరంలోని బేగంపేటలో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 13 Sept 2025 3:46 PM IST
Video: పోలీస్ స్టేషన్‌లో యూరియా టోకెన్ల కోసం వచ్చి ఫిట్స్‌తో సొమ్మసిల్లిన రైతు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా వచ్చారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 3:15 PM IST
శంషాబాద్‌లో రూ.500 కోట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 500 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకుంది
By Knakam Karthik Published on 13 Sept 2025 2:55 PM IST
ఆఫీసులో, ఇంటి దగ్గరా కూర్చునే ఉంటున్నారా?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం ఏదైనా ఇప్పుడు అందరూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పని చేయాల్సి వస్తోంది.
By అంజి Published on 13 Sept 2025 1:43 PM IST
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. విజిలెన్స్‌కు ఏసీబీ రిపోర్ట్
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించింది.
By అంజి Published on 13 Sept 2025 1:00 PM IST
సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 13 Sept 2025 12:10 PM IST
తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్‌లో ఉందన్న ప్రధాని
ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
By అంజి Published on 13 Sept 2025 11:21 AM IST
పెంపుడు కుక్కకు 'శర్మ జీ' అని పేరు.. చెలరేగిన వివాదం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం రాత్రి కుక్క పేరుపై జరిగిన వివాదం హింసాత్మకంగా మారింది. పొరుగింటి వ్యక్తి తన పెంపుడు కుక్కకు 'శర్మ' అని పేరు...
By అంజి Published on 13 Sept 2025 10:17 AM IST
తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం కూతురిని చంపి.. ఆపై గ్రామ శివారులో పాతిపెట్టి..
ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. ఆపై గ్రామ శివారులో కూతురి డెడ్‌బాడీని పూడ్చి పెట్టింది.
By అంజి Published on 13 Sept 2025 9:30 AM IST














