తాజా వార్తలు - Page 300

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News, Tamilnadu, Karur stampede, Vijays campaign
కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ ప్రచార బస్సు సీజ్ చేయనున్న సిట్

విజయ్ ఉపయోగించిన బస్సును మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీనం చేసుకుంటుందని అధికారులు తెలిపారు.

By Knakam Karthik  Published on 5 Oct 2025 7:09 PM IST


Hyderabad News, MLA Raja Singh, Case filed, Shahalibanda police
ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు

By Knakam Karthik  Published on 5 Oct 2025 6:31 PM IST


National News, West Bengal,  Darjeeling, 11 dead
డార్జిలింగ్‌లో భారీ వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మిరిక్‌లో కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

By Knakam Karthik  Published on 5 Oct 2025 5:50 PM IST


Andrapradesh, Srishailam, CM Chandrababu, Srisailam Temple, Endowment
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

By Knakam Karthik  Published on 5 Oct 2025 4:23 PM IST


Telangana, BC Reservations, CM Revanthreddy, Minister Ponnam
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌తో మంత్రి పొన్నం కీలక భేటీ

బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.

By Knakam Karthik  Published on 5 Oct 2025 4:15 PM IST


Andrapradesh, Ananthapuram District, Minister Sandhya Rani
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు

By Knakam Karthik  Published on 5 Oct 2025 3:40 PM IST


Telangana, TGSRTC, Brs Working President Ktr, CM Revanthreddy
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్‌ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు

By Knakam Karthik  Published on 5 Oct 2025 2:40 PM IST


DRI, seizes, pangolin scales, Hanmakonda, arrest, Crime
హన్మకొండలో 6.5 కిలోల పాంగోలిన్ పొలుసుల స్వాధీనం.. నలుగురిని అరెస్ట్‌ చేసిన డీఆర్‌ఐ

వన్యప్రాణుల అక్రమ రవాణాపై చేపట్టిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో, హైదరాబాద్ జోనల్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ..

By అంజి  Published on 5 Oct 2025 1:30 PM IST


mid cap funds, SIP, Business, Market capitalization
మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ అంటే?

మిడ్‌ క్యాప్స్‌ అంటే మధ్య స్థాయి మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీలు. ఇవి ఇన్వెస్టర్లకు అధిక వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి.

By అంజి  Published on 5 Oct 2025 12:30 PM IST


Woman, Blinkit delivery agent, touching , inappropriately, Blinkit company reacts
Video: మహిళను అనుచితంగా తాకిన బ్లింకిట్‌ డెలివరీ ఏజెంట్‌.. అక్కడ చేయి వేసి..

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ అనుచితంగా ప్రవర్తించాడని, పార్శిల్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఓ మహిళ ఆరోపించింది.

By అంజి  Published on 5 Oct 2025 11:29 AM IST


Land acquisition, RRR, farmers, Minister Komatireddy Venkatreddy, Telangana
రైతుల సమ్మతితో మాత్రమే RRR కోసం భూసేకరణ: మంత్రి కోమటిరెడ్డి

రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం విషయంలో రైతులు అనవసరంగా భయపడవద్దని, రైతుల సమ్మతితో మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని..

By అంజి  Published on 5 Oct 2025 10:29 AM IST


Rashmika Mandanna, The Girlfriend Movie, Tollywood
ర‌ష్మిక ‘ది గ‌ర్ల్ ఫ్రెండ్’ రిలీజ్‌ ఎప్పుడంటే?

హీరోయిన్‌ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

By అంజి  Published on 5 Oct 2025 9:39 AM IST


Share it