తాజా వార్తలు - Page 299
ప్రవక్త మహమ్మద్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో ప్రవక్త ముహమ్మద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై..
By అంజి Published on 6 Oct 2025 9:40 AM IST
Hyderabad: ఫామ్‌హౌస్‌లో 50 మంది మైనర్లు 'ట్రాప్ హౌస్' పార్టీ.. ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ
హైదరాబాద్: 50 మంది మైనర్లు గంజాయి, లిక్కర్ పార్టీ చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇంటర్ స్టూడెంట్స్..
By అంజి Published on 6 Oct 2025 9:13 AM IST
Hyderabad: మసీదు ముందు బీరు బాటిళ్లు విసిరిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్‌లోని ఒక మసీదు ముందు బీరు బాటిళ్లను విసిరిన కేసులో అక్టోబర్ 5 ఆదివారం ఒక వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
By అంజి Published on 6 Oct 2025 8:31 AM IST
ఏపీలో నకిలీ మద్యం మాఫియా.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు...
By అంజి Published on 6 Oct 2025 7:56 AM IST
ఆస్పత్రిలోని ఐసీయూలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు రోగులు సజీవదహనం
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో..
By అంజి Published on 6 Oct 2025 7:35 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 25 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్‌తో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఐఎన్‌సీ సిద్ధమవుతోంది.
By అంజి Published on 6 Oct 2025 7:14 AM IST
బీసీలకు 42% రిజర్వేషన్లు.. నేడు సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించనున్న తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 6వ తేదీన (సోమవారం) ఇది విచారణకు రానుంది.
By అంజి Published on 6 Oct 2025 6:46 AM IST
దుర్గమాత నిమజ్జనంలో చెలరేగిన హింస.. ఇంటర్నెట్ నిలిపివేత.. వీహెచ్‌పీ బంద్‌కు పిలుపు
హాథీ పోఖారీ సమీపంలో దుర్గా పూజ విగ్రహ నిమజ్జనం సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో కటక్ నగరం ఉద్రిక్తంగా ఉంది.
By అంజి Published on 6 Oct 2025 6:36 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు...
By అంజి Published on 6 Oct 2025 6:07 AM IST
హామీలు బారెడు, అమలు మాత్రం మూరెడు...ఏపీ సర్కార్‌పై షర్మిల ఫైర్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో' పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 9:10 PM IST
గాజాపై దాడులు ఆపకుంటే హమాస్‌ను తుడిచేస్తాం..ట్రంప్ వార్నింగ్
గాజాలో అధికారాన్ని, నియంత్రణను వదులుకోకపోతే హమాస్ "పూర్తిగా నిర్మూలించబడుతుందని" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 5 Oct 2025 8:14 PM IST
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 7:33 PM IST














