తాజా వార్తలు - Page 274
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ములకల చెరువు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేడు తెలిపారు.
By అంజి Published on 13 Oct 2025 1:30 PM IST
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు
By Knakam Karthik Published on 13 Oct 2025 1:18 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
చెమట వాసన పోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. అయితే కొందరిలో చెమట దుర్వాసన వెదజల్లుతూ..
By అంజి Published on 13 Oct 2025 12:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్‌లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ & సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
By అంజి Published on 13 Oct 2025 11:37 AM IST
కళ్లముందే ప్రియురాలిని చంపిన హమాస్ ఉగ్రవాదులు.. తట్టుకోలేక ఇజ్రాయెల్ వ్యక్తి సూసైడ్
2023 అక్టోబర్‌లో నోవా ఓపెన్ ఎయిర్ మ్యూజిక్‌లో హమాస్ నేతృత్వంలో జరిగిన మారణహోమం నుండి బయటపడిన రెండు సంవత్సరాల తర్వాత..
By అంజి Published on 13 Oct 2025 10:47 AM IST
14వ తేదీన చారిత్రక ఒప్పందం.. అదే నా రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టం : సీఎం చంద్రబాబు
14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 13 Oct 2025 10:07 AM IST
Telangana: భర్తను చంపి.. డెడ్ బాడీని సంప్‌లో దాచిన భార్య
మద్యానికి బానిస కావడం, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ తన 35 ఏళ్ల భర్తను హత్య చేసి, మృతదేహాన్ని..
By అంజి Published on 13 Oct 2025 10:00 AM IST
కరూర్ తొక్కిసలాట.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు 'సుప్రీం' తీర్పు
తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి 100 మందికి పైగా గాయపడిన...
By Medi Samrat Published on 13 Oct 2025 9:52 AM IST
మేం ప్యాలెస్‌లు కట్టడం లేదు.. పెట్టుబడులు తెస్తున్నాం: మంత్రి లోకేష్
వైజాగ్ నగరంలోని ప్రధాన భూమిని ఐటీ దిగ్గజాలకు తక్కువ ధరకు కేటాయించడంపై వైఎస్‌ఆర్‌సిపి నాయకుల ఆరోపణలను..
By అంజి Published on 13 Oct 2025 9:10 AM IST














