తాజా వార్తలు - Page 272
హృద్రోగుల్లో అత్యధిక శాతం మంది 50 ఏళ్ల లోపువారే.. టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి
భారతదేశపు దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దేశవ్యాప్తంగా 300 మంది కార్డియాలజిస్టులతో నిర్వహించిన సర్వేలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2025 5:00 PM IST
ఆ భయంతోనే భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 4:41 PM IST
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
మీర్‌పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:25 PM IST
ఎట్టకేలకు మూతపడ్డ కోల్డ్‌రిఫ్ సిరప్ తయారీ సంస్థ
మధ్యప్రదేశ్‌లో 22 మంది మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తయారు చేస్తున్న 'శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ' తయారీ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు...
By Medi Samrat Published on 13 Oct 2025 4:11 PM IST
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:07 PM IST
గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:11 PM IST
విశాఖలో సీఐఐ సదస్సు.. ప్రధానిని ఆహ్వానించాలని సీఎం నిర్ణయం
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని...
By Medi Samrat Published on 13 Oct 2025 3:02 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ములకల చెరువు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేడు తెలిపారు.
By అంజి Published on 13 Oct 2025 1:30 PM IST














