తాజా వార్తలు - Page 233
Kurnool bus accident: వందల సంఖ్యలో సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే భారీగా మంటలు..!
కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి
By Knakam Karthik Published on 25 Oct 2025 10:12 AM IST
త్వరలో ప్రధాని మోదీ-పుతిన్ భేటీ.. ఆ పైప్‌లైన్‌పైనే చర్చ..!
ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యా పెట్రోలియం వ్యాపారాన్ని నిషేధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు రష్యా కూడా దానికి పరిష్కారం వెతికే ప్రయత్నం...
By Knakam Karthik Published on 25 Oct 2025 9:30 AM IST
Telangana : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు..4 బస్సులపై కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లపై రవాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 25 Oct 2025 8:40 AM IST
నేటి నుంచి 'జాగృతి జనం బాట'
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనంబాట నేటి నుంచి ప్రారంభంకాబోతుంది
By Knakam Karthik Published on 25 Oct 2025 8:00 AM IST
రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
By Knakam Karthik Published on 25 Oct 2025 7:24 AM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో భారీ సంస్కరణలు..కొత్తగా ఏఈసీ గ్రూప్
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రధాన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 7:00 AM IST
త్వరలో యూఏఈ –ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది
By Knakam Karthik Published on 25 Oct 2025 6:38 AM IST
ఏపీకి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన..50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 6:33 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.
By జ్యోత్స్న Published on 25 Oct 2025 6:23 AM IST
మేనేజర్‌ను తొలగించిన అనసూయ
తనకు మేనేజర్‌గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ యాంకర్ అనసూయ తెలిపారు.
By Medi Samrat Published on 24 Oct 2025 9:20 PM IST
Telangana : మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది.
By Medi Samrat Published on 24 Oct 2025 8:40 PM IST
అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 24 Oct 2025 7:57 PM IST














