తాజా వార్తలు - Page 207
మహిళలకు శుభవార్త..వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అమల్లోకి తెచ్చిన సర్కార్
రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు సౌకర్యం కల్పిస్తూ కర్ణాటక విద్యా శాఖ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 8:50 AM IST
భక్తులకు అలర్ట్..మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..ఎందుకంటే?
మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Knakam Karthik Published on 30 Jan 2026 7:55 AM IST
డబ్ల్యూపీఎల్ టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 7:15 AM IST
ప్రాజెక్టుల పూర్తిలో ఏపీ బెంచ్‌మార్క్‌గా నిలవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 30 Jan 2026 7:02 AM IST
మామునూర్ ఎయిర్‌పోర్టుపై బిగ్ అప్‌డేట్..కేంద్రానికి 300 ఎకరాలు అప్పగించిన రాష్ట్రం
తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 6:46 AM IST
అలర్ట్..మున్సిపల్ నామినేషన్ల దాఖలుకు ఇవాళే లాస్ట్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
By Knakam Karthik Published on 30 Jan 2026 6:24 AM IST
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు
బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.
By Knakam Karthik Published on 30 Jan 2026 5:58 AM IST
చితికి నిప్పంటించిన చిన్న కుమారుడు.. అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ దిలీప్ జాదవ్ అంత్యక్రియలు గురువారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామం తారాద్‌గావ్‌లో...
By Medi Samrat Published on 29 Jan 2026 8:10 PM IST
మేము ఆపిన ట్యాంకర్లకు టీడీపీ ప్రభుత్వం అనుమతించింది
తిరుమల లడ్డూ కల్తీ కేసు ఘటనపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 29 Jan 2026 7:20 PM IST
ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం : సీపీ సజ్జనార్
బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం...
By Medi Samrat Published on 29 Jan 2026 6:37 PM IST
కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత సీరియస్..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 29 Jan 2026 5:45 PM IST
పప్పు దినుసులను ఇలా తింటే.. ఆరోగ్యానికి బోలేడు బెనిఫిట్స్
పప్పుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.
By అంజి Published on 29 Jan 2026 5:20 PM IST














