తాజా వార్తలు - Page 205

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Sankranti, vacation holidays, schools, Telangana
తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగింపు

పాఠశాల విద్యా శాఖ సోమవారం జనవరి 5న, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది.

By అంజి  Published on 6 Jan 2026 12:00 PM IST


arrest, Punjab, spying, Pakistan, ISI, minors
పాకిస్తాన్‌కు గూఢచర్యం.. పంజాబ్‌లో 15 ఏళ్ల బాలుడి అరెస్టు

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌ను కొత్త తరహాలో టార్గెట్‌ చేయడం ప్రారంభించింది. తమకు స్పైలుగా పని చేస్తున్న వాళ్లు ఇటీవల పెద్ద ఎత్తున దొరికిపోవడంతో...

By అంజి  Published on 6 Jan 2026 11:09 AM IST


National News, Indian food, Biryani
2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం

2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది

By Knakam Karthik  Published on 6 Jan 2026 11:00 AM IST


National News, Maharashtra, Pune, former Union Minister, Suresh Kalmadi passed away, Congress
విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

By Knakam Karthik  Published on 6 Jan 2026 10:22 AM IST


health benefits, donating blood, Lifestyle, blood
రక్తదానం చేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలుసా?

బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆపదలో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం చేసేవాళ్లను ప్రాణదాతలు అంటారు.

By అంజి  Published on 6 Jan 2026 10:21 AM IST


International News, Bangladesh, Hindu Man killed, Mani Chakraborty
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..18 రోజుల్లో ఆరవ ప్రాణం బలి

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, అస్థిర పరిస్థితుల మధ్య హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు.

By Knakam Karthik  Published on 6 Jan 2026 10:05 AM IST


Falcon MD, Amardeep, arrest, Mumbai, Falcon scam
ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌

ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on 6 Jan 2026 9:39 AM IST


gunfire, Venezuelan presidential palace, Caracas, international news, Venezuela
వెనిజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు.. దేశ రాజధానిలో ఉద్రిక్తత

వెనిజువెలా రాజధాని కారకాస్‌లోని మిరాఫ్లోరెస్ అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు, తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు...

By అంజి  Published on 6 Jan 2026 9:16 AM IST


Father Kills Two Children, Attempts Suicide, Narayanpet , Crime
Telangana: ఘోరం.. ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్యాయత్నం.. భార్య కాపురానికి రావట్లేదని..

నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

By అంజి  Published on 6 Jan 2026 9:04 AM IST


India, world’s largest rice producer, Union Agriculture Minister Shivraj
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

బియ్యం ఉత్పత్తిలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించి...

By అంజి  Published on 6 Jan 2026 8:43 AM IST


Dense fog, cold wave, IMD warns, National news,Weather
దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు, చలి తీవ్రత పెరుగుతోంది: ఐఎండీ హెచ్చరిక

జనవరి 6, 2026 ఉదయం నుంచి వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

By అంజి  Published on 6 Jan 2026 8:32 AM IST


Minister Gottipati Ravikumar, solar roof tops, free of cost, SC and STs, APnews
ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌లు.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కార్‌ శుభవార్త

సోలార్‌ రూఫ్‌ టాప్‌ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్టు మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ పేర్కొన్నారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌కి రూ.78 వేల వరకు రాయితీ...

By అంజి  Published on 6 Jan 2026 7:59 AM IST


Share it