తాజా వార్తలు - Page 143

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
మీ బిడ్డకు బాస్‌గా కాదు.. స్నేహితుల్లా ఉండండి..!
మీ బిడ్డకు బాస్‌గా కాదు.. స్నేహితుల్లా ఉండండి..!

18 సంవత్సరాల వయస్సు వ‌చ్చాక‌ ఒక యువకుడు చట్టబద్ధంగా వయోజనుడు అవుతాడు.

By Medi Samrat  Published on 16 Feb 2026 1:24 PM IST


Youngest Nuclear Fusion Reactor Builder, Aiden McMillan Dallas, Nuclear Physics Prodigy, Clean Energy Solutions, STEM Inspiration for Students
గదిలోనే 'న్యూక్లియర్ రియాక్టర్'ను తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. కట్‌ చేస్తే..

సాధారణంగా పీహెచ్‌డీ విద్యార్థులకు కూడా కల గానే ఒక క్లిష్టమైన ప్రయోగాన్ని అమెరికాలోని డల్లాస్ ప్రాంతానికి చెందిన ఐడెన్...

By అంజి  Published on 16 Feb 2026 1:10 PM IST


వారిని జట్టు నుండి పీకేయండి : అఫ్రీది
వారిని జట్టు నుండి పీకేయండి : అఫ్రీది

పాకిస్థాన్ జట్టు దారుణ ఓటమి ఆ దేశ మాజీ క్రికెటర్లు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా కనీసం పోటీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

By Medi Samrat  Published on 16 Feb 2026 12:49 PM IST


రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

రాజస్థాన్‌లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Medi Samrat  Published on 16 Feb 2026 12:41 PM IST


హలో ఫ్రెండ్..! హౌ ఆర్ యూ..?
హలో ఫ్రెండ్..! హౌ ఆర్ యూ..?

హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు.

By Medi Samrat  Published on 16 Feb 2026 12:26 PM IST


Video : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన తర్వాత కుల్దీప్‌పై విరుచుకుప‌డ్డ‌ హార్దిక్..!
Video : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన తర్వాత కుల్దీప్‌పై విరుచుకుప‌డ్డ‌ హార్దిక్..!

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8కి చేరుకుంది.

By Medi Samrat  Published on 16 Feb 2026 12:15 PM IST


Contaminated Water Deaths Haryana, Chayansa Village Water Crisis, Waterborne Diseases Outbreak, Palwal Health News, Indore Water Contamination, Noida Sector 29 Water Issues
ఆ గ్రామంలో కలకలం రేపుతోన్న వరుస మరణాలు.. 15 రోజుల్లో 12 మంది మృతి

హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని చాయన్సా గ్రామంలో గత 15 రోజుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 12 మంది...

By అంజి  Published on 16 Feb 2026 12:00 PM IST


Greater Noida Pit Accident, Toddler Drowning Dalelgarh, Yuvaraj Mehta Techie Death, Greater Noida Authority Negligence, Open Water Pits Danger
విషాదం.. నీటి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

అధికారుల ఉదాసీనత, భద్రతా లోపాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

By అంజి  Published on 16 Feb 2026 11:50 AM IST


Sabarimala Review Petitions SC, Pinarayi Vijayan Government Stand, Womens Entry in Sabarimala, Chief Justice Surya Kant Bench, Kerala Politics and Sabarimala
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ అంశం.. మళ్లీ తెరపైకి..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 67...

By అంజి  Published on 16 Feb 2026 11:09 AM IST


Bill Gates Amaravati Visit, Chandrababu Naidu and Bill Gates Meeting, Gates Foundation AP Projects, Nara Lokesh and Pawan Kalyan, AP Government Collaboration with Bill Gates
బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు గ్రాండ్‌ వెల్కమ్‌

అమరావతి పర్యటనకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలికారు.

By అంజి  Published on 16 Feb 2026 10:19 AM IST


Kova Bun Vendor Support, Medaram Jatara Incident, Shaiksha Vali Kurnool, Nara Lokesh Solidarity, Minority Rights Protection Committee, Communal Harmony Telugu States
మానవత్వానికి అండగా తెలుగు రాష్ట్రాలు: 'కోవా బన్' వ్యాపారికి వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం!

తెలంగాణలోని మేడారం జాతరలో ఒక చిన్న వ్యాపారి పట్ల జరిగిన దుశ్చర్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

By అంజి  Published on 16 Feb 2026 10:00 AM IST


AIMIM TTD Recommendation Letters, Revanth Reddy Chandrababu Naidu TTD Agreement, Tirumala Darshan for Telangana Devotees, Religious Harmony in Telangana, VIP Break Darshan Letters, Asaduddin Owaisi on TTD Letters
తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం.. తెలంగాణ భక్తులకు ఎంఐఎం నేతల సిఫార్సు లేఖలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక సంబంధాలను బలపరుస్తూ, రాజకీయాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని ...

By అంజి  Published on 16 Feb 2026 9:20 AM IST


Share it