తాజా వార్తలు - Page 133

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, KTR, BalkaSuman, BRS Party, Kyathanpally, Telangana Politics
బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు

By Knakam Karthik  Published on 18 Feb 2026 7:16 PM IST


Sports News, Cricket, Ranji Trophy, Jammu and Kashmir
రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ సంచలనం

రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూకశ్మీర్ జట్టు సంచలనం సృష్టించింది.

By Knakam Karthik  Published on 18 Feb 2026 6:47 PM IST


Sports News, Cricket News, T20 World Cup, Pakistan, Namibia
బాబర్ కు బ్యాటింగ్ కూడా ఇవ్వలేదు..విజృంభించిన పాక్ బ్యాటర్లు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్లు విజృంభించారు.

By Knakam Karthik  Published on 18 Feb 2026 6:40 PM IST


Viral Video, Uttarpradesh, Sitapur, Woman Thrashes Husband
నడిరోడ్డుపై భర్తకు భార్య దేహశుద్ధి.. బుర్ఖా వేసి వచ్చి మరీ చితకబాదేసింది! (video)

యూపీలోని సీతాపూర్‌లో ఓ మహిళ తన భర్తకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నడిరోడ్డుపై చితకబాదిన ఘటన వైరల్‌గా మారింది

By Knakam Karthik  Published on 18 Feb 2026 6:25 PM IST


HyderabadNews, GHMC, My CURE App, Civic Amenities, Hyderabad Citizens
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్..'MyCURE'యాప్‌తో సమస్యలకు చెక్

జీహెచ్‌ఎంసీ (GHMC) సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'My CURE'ను అందుబాటులోకి తెచ్చింది

By Knakam Karthik  Published on 18 Feb 2026 6:16 PM IST


Andrapradesh, YS Sharmila, AP Politics, Madanapalle Incident, Ganja Menace, Cm Chandrababu, AP Congress
రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతోంది..మదనపల్లె ఘటనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మదనపల్లెలో 7 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 18 Feb 2026 6:15 PM IST


Cinema News, Tollywood, Chiranjeevi, Vishwambhara, Release
విశ్వంభర సినిమా..రిలీజ్‌కు సిద్ధమవుతోంది

గత సంక్రాంతికి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పలు కారణాల వలన ఆలస్యం అవుతూనే వస్తోంది

By Knakam Karthik  Published on 18 Feb 2026 5:43 PM IST


National News, Mumbai, Vijay Mallya, Bombay High Court, Money Laundering, Liquor King, Fugitive Economic Offender
పాస్‌పోర్ట్ లేదు, ఎప్పుడొస్తానో చెప్పలేను..బాంబే హైకోర్టులో విజయ్ మాల్యా

వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తిరిగి భారత్‌కు రావడంపై చేతులెత్తేశారు

By Knakam Karthik  Published on 18 Feb 2026 5:32 PM IST


Telangana, Hyderabad, Ramadan 2026, Telangana Govt, Hyderabad Night Life, Charminar
రంజాన్ పండుగ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఉ.5 వరకు ఓపెన్

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది

By Knakam Karthik  Published on 18 Feb 2026 4:54 PM IST


Sundar Pichai, PM Modi, Google CEO, AI Impact Summit 2026, New Delhi, India AI
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ..భారత్‌లో ఏఐ విప్లవంపై కీలక చర్చలు!

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

By Knakam Karthik  Published on 18 Feb 2026 4:31 PM IST


Andrapradesh, Ambati Rambabu, YSRCP, YS Jagan, Andhra Politics, Alliance Govt
జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు: అంబటి రాంబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

By Knakam Karthik  Published on 18 Feb 2026 3:42 PM IST


Hyderabad News, Shamshabad Airport, RGIA, Crime Alert, HyderabadPolice , Fraud
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఫేక్' కస్టమ్స్ ఆఫీసర్ ఘరానా మోసం!

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక కేటుగాడు తన చేతివాటం ప్రదర్శించాడు

By Knakam Karthik  Published on 18 Feb 2026 3:29 PM IST


Share it