వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 10:30 PM IST
ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత మాదే: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని...
By Knakam Karthik Published on 4 Jun 2025 9:52 PM IST
ఎర్రగడ్డ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 4 Jun 2025 8:30 PM IST
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 7:28 PM IST
దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 6:50 PM IST
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని రాష్ట్ర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:36 PM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
రాష్ట్రంలో టెట్ షెడ్యూల్ రిలీజ్..ఎప్పటినుంచంటే?
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదల అయింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:15 PM IST
Video: వృద్ధ రైతుపై పోలీసు దాష్టీకం..సర్వత్రా విమర్శలు
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్‌ఐ అమానవీయంగా ప్రవర్తించారు
By Knakam Karthik Published on 4 Jun 2025 4:33 PM IST
చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 3:38 PM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.
By Knakam Karthik Published on 4 Jun 2025 2:53 PM IST