కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన TPCC..ఈ నెల 10 నుంచే అమల్లోకి
హైదరాబాద్ గాంధీభవన్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 5:15 PM IST
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Jun 2025 4:10 PM IST
రేపు వెన్నుపోటు దినోత్సవం..ప్రజలు తరలిరావాలన్న మాజీ సీఎం
ఈ నేపథ్యంలోనే రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 3:33 PM IST
ఆ ఉద్దేశం ఎంత మాత్రం లేదు..తుని రైలు దగ్ధం కేసు తీర్పుపై ఏపీ సర్కార్ స్పష్టత
తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:56 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పిన మంత్రి జూపల్లి
మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌రావుకు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు
By Knakam Karthik Published on 3 Jun 2025 2:06 PM IST
ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:42 PM IST
మైక్రోసాఫ్ట్‌లో లే ఆఫ్‌ల పరంపర..ఈ సారి 300 మంది తొలగింపు
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:25 PM IST
ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 Jun 2025 12:46 PM IST
పాకిస్థాన్‌లోని కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు పరారీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 12:15 PM IST
ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి బిగ్ షాక్ ఇచ్చిన GHMC
హైదరాబాద్ సిటీలో ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 11:45 AM IST
కోవిడ్-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక
దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 10:51 AM IST