రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్
ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 5:30 PM IST
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:31 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 3:31 PM IST
రెవెన్యూ సదస్సులపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు
By Knakam Karthik Published on 2 Jun 2025 2:59 PM IST
GHMC కీలక నిర్ణయం..ఆ టెండర్లు రద్దు
జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్‌ను రద్దు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Jun 2025 1:52 PM IST
అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 1:16 PM IST
ఈ అనుభవం మధుర జ్ఞాపకం, ఛాన్స్ ఇస్తే మళ్లీ వస్తా: మిస్ వరల్డ్ ఓపల్ సుచాత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
By Knakam Karthik Published on 2 Jun 2025 12:48 PM IST
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 2 Jun 2025 11:58 AM IST
ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అనడం లేదు: కవిత
తెలంగాణలో ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు..అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 11:16 AM IST
మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్‌కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 10:52 AM IST