ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:21 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:06 PM IST
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..సీఎం వార్నింగ్
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 Jun 2025 3:46 PM IST
జంటనగరాల్లో పేదలకు కష్టం వస్తే గుర్తొచ్చేది ఇద్దరే: సీఎం రేవంత్
జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు, ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ..అని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 3:22 PM IST
తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 5:15 PM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది : మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 4:23 PM IST
Video: హైవేపై ల్యాండ్ అయిన హెలికాప్టర్..పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసం
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 3:30 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నాట్లు పడకముందే రైతు భరోసా
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:43 PM IST
రేపే నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ..ఆర్టీసీ స్పెషల్ బస్సులు
చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:23 PM IST
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:06 PM IST