ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:08 AM IST
2026లో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం మాదే: అమిత్ షా
తమిళనాడు, వెస్ట్ బెంగాల్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం...
By Knakam Karthik Published on 8 Jun 2025 9:26 PM IST
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik Published on 8 Jun 2025 8:57 PM IST
దుబాయ్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ 29 ఏళ్ల భారతీయ ఇంజనీర్ మృతి
కేరళకు చెందిన 29 ఏళ్ల ఇంజనీర్ దుబాయ్‌లో స్కూబా డైవింగ్ సెషన్‌లో మరణించాడు.
By Knakam Karthik Published on 8 Jun 2025 7:52 PM IST
ఏపీకి చెందిన మెప్మాకు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ పట్టణపేదరిక నిర్మూలన సంస్ధ(మెప్మా)కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 7:15 PM IST
ఏపీ EAPCET రిజల్ట్స్ వచ్చేశాయ్..ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET) రిజల్ట్స్ విడుదల అయ్యాయి
By Knakam Karthik Published on 8 Jun 2025 6:09 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:21 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:06 PM IST
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..సీఎం వార్నింగ్
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 Jun 2025 3:46 PM IST
జంటనగరాల్లో పేదలకు కష్టం వస్తే గుర్తొచ్చేది ఇద్దరే: సీఎం రేవంత్
జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు, ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ..అని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 3:22 PM IST