ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది..కొమ్మినేని అరెస్టుపై జగన్ వార్నింగ్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 5:30 PM IST
రహదారుల నిర్మాణం శరవేగంగా జరగాలి..కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 4:54 PM IST
గుడ్‌న్యూస్..రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 4:27 PM IST
నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 3:55 PM IST
బిగ్ షాక్ ఇచ్చిన TGRTC..బస్ పాస్ ధరలు పెంపు
బస్ పాస్ ధరలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 2:23 PM IST
ఇది క్షమించరాని నేరం, సభ్య సమాజం సహించలేనివి: మాజీ ఉపరాష్ట్రపతి
అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా...
By Knakam Karthik Published on 9 Jun 2025 2:06 PM IST
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:43 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST
టీవీ డిబేట్‌లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు..సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:33 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:48 AM IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:23 AM IST