Video: బస్ భవన్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
హైదరాబాద్లో బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ జాగృతి నేతలు బస్భవన్ను ముట్టడికి ప్రయత్నించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 4:30 PM IST
ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడాలి..పోలీసులకు సీఎం చంద్రబాబు ఫుల్ పవర్స్
ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 10 Jun 2025 3:59 PM IST
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:40 PM IST
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి రిమాండ్
యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:11 PM IST
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Jun 2025 2:42 PM IST
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
By Knakam Karthik Published on 10 Jun 2025 2:15 PM IST
హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:26 PM IST
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..ఏడో అంతస్తు నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు..తర్వాత ఏం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:02 PM IST
ఏపీలోని విద్యార్థులకు తీపికబురు..స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్స్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 12:36 PM IST
కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..రాష్ట్రంలో 96 మందికి పదవులు ప్రకటన
కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 Jun 2025 11:44 AM IST
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు రిలీఫ్
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
By Knakam Karthik Published on 10 Jun 2025 11:18 AM IST
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 10:58 AM IST