రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది : మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 4:23 PM IST
Video: హైవేపై ల్యాండ్ అయిన హెలికాప్టర్..పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసం
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 3:30 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నాట్లు పడకముందే రైతు భరోసా
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:43 PM IST
రేపే నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ..ఆర్టీసీ స్పెషల్ బస్సులు
చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:23 PM IST
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:06 PM IST
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమాకు హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
By Knakam Karthik Published on 7 Jun 2025 1:20 PM IST
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష: కేటీఆర్
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్ ఎప్పుడో పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 7 Jun 2025 12:46 PM IST
అలర్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 7 Jun 2025 12:03 PM IST
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో కాలుష్య నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:35 AM IST
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:07 AM IST
'దసరా' నటుడి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 1:15 PM IST
దేశంలో 5 వేలు దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది
By Knakam Karthik Published on 6 Jun 2025 12:15 PM IST