తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:12 PM IST
50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న విమానం మిస్సింగ్
రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది.
By Knakam Karthik Published on 24 July 2025 12:45 PM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్‌కు రైల్వేబోర్డు పచ్చజెండా
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 24 July 2025 11:18 AM IST
భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:40 AM IST
అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:18 AM IST
హిస్టరీ క్రియేట్ చేసిన భారత టీనేజ్ చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్
భారత టీనేజ్ చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ FIDE మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది.
By Knakam Karthik Published on 24 July 2025 9:58 AM IST
కట్నం కోసం కర్కశత్వం..8 నెలల కొడుకును తలకిందులుగా వేలాడదీసి ఊరేగిస్తూ..
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 24 July 2025 8:58 AM IST
రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు
వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 July 2025 8:35 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది
By Knakam Karthik Published on 24 July 2025 7:51 AM IST
తెలంగాణలో రోడ్లకు మహర్దశ..రూ.6478.33 కోట్లతో టెండర్లు
తెలంగాణలో రోడ్లకు మహర్దశ రానుంది.
By Knakam Karthik Published on 24 July 2025 7:36 AM IST
Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 July 2025 7:09 AM IST