పండగపూట వినియోగదారులకు షాక్, పెరిగిన LPG సిలిండర్ ధర
పండగవేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరను పెంచాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 10:15 AM IST
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్- సింగర్ సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 10:00 AM IST
ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 60కి చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్ మధ్యభాగాన్ని కుదిపేసిన 6.9 తీవ్రతా భూకంపం ప్రాణ నష్టం పెంచుతోంది
By Knakam Karthik Published on 1 Oct 2025 9:35 AM IST
జనరల్ రైలు టికెట్‌కూ ఆధార్, నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్
భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంటూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 8:29 AM IST
ట్రంప్ మరో పిడుగు..కలప, ఫర్నిచర్‌పై 25 శాతం సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:41 AM IST
ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:16 AM IST
రేపు మద్యం, మాంసం షాపులు బంద్
అక్టోబర్ 2న గాంధీ జయంతి అంటే ఆ రోజు ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 6:57 AM IST
నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం
సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 6:47 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది
ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి.
By జ్యోత్స్న Published on 1 Oct 2025 6:32 AM IST
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 4:30 PM IST
పాక్‌లోని క్వెట్టాలో కారు బాంబు పేలుడు, 8 మంది మృతి
క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ కారు బాంబు పేలుడు సంభవించింది
By Knakam Karthik Published on 30 Sept 2025 2:51 PM IST
బీసీలపై మాట్లాడే హక్కు ఈటల, బండికి లేదు: టీపీసీసీ చీఫ్
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్, కేటీఆర్..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 1:56 PM IST












