Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Telangana, Congress Government, Brs Leader Harish Rao, Students Scholaships
    కాంట్రాక్టర్ల బిల్లులపై ఉన్న ధ్యాస, పేదవిద్యార్థుల చదువులపై ఏదీ?: హరీష్‌రావు

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

    By Knakam Karthik  Published on 6 March 2025 10:51 AM IST


    Andrapradesh, Ap Government, Anagani SatyaPrasad, Illegal Government Land Registration
    కూటమి సర్కార్ కీలక నిర్ణయం..భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు బాధ్యత వారికే

    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల...

    By Knakam Karthik  Published on 6 March 2025 9:33 AM IST


    Crime News, Andrapradesh, Eluru District, Road Accident
    ఏపీలో రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ముగ్గురు మృతి

    ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సోమవరప్పాడులో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

    By Knakam Karthik  Published on 6 March 2025 8:24 AM IST


    Telangana, Brs President Kcr, Brs Meeting, Erravalli
    కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం..ఎక్కడంటే?

    బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    By Knakam Karthik  Published on 6 March 2025 8:10 AM IST


    Telangana, Khammam News, south Central Railway, Mahabubabad
    ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్‌లో ఈ నెల 13 వరకు పలు రైళ్లు రద్దు

    మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు.

    By Knakam Karthik  Published on 6 March 2025 7:49 AM IST


    Cinema News, Andrapradesh, Director RamgopalVarma, Ap High Court, Cid
    నాపై పెట్టిన కేసు చెల్లదు, కొట్టివేయండి..హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్

    ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

    By Knakam Karthik  Published on 6 March 2025 7:31 AM IST


    Telangana, Graduate MLC Elections, Bjp Anjireddy Win, Congress, Bsp
    హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ

    కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు.

    By Knakam Karthik  Published on 6 March 2025 7:16 AM IST


    Telangana, Cabinet Meeting, Cm Revanthreddy,
    నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ

    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

    By Knakam Karthik  Published on 6 March 2025 6:53 AM IST


    Andraprades News, Nara Lokesh, Ys Jagan, Cm Chandrababu, Pawan Kalyan
    11 సీట్లు ఎందుకు వచ్చాయో? ఆత్మపరిశీలన చేసుకోవాలి..జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్

    అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

    By Knakam Karthik  Published on 5 March 2025 5:03 PM IST


    Cinema News, Tollywood, Hyderabad, Kphb Police, Singer Kalpana,
    సూసైడ్ అటెంప్ట్ కాదు..నిద్రపట్టలేదనే అలా చేశా: పోలీసులకు కల్పన స్టేట్‌మెంట్

    సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు.

    By Knakam Karthik  Published on 5 March 2025 4:34 PM IST


    Crime News, Andrapradesh, Ananthapur District, Honor Killing
    ఏపీలో దారుణం, ప్రేమ వ్యవహారంలో కన్నకూతురిని చంపిన తండ్రి..పెట్రోల్ పోసి మృతదేహం కాల్చివేత

    ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదనే కారణంతో కన్న కూతురునే తండ్రి రామాంజనేయులు కిరాతకంగా చంపేశాడు.

    By Knakam Karthik  Published on 5 March 2025 2:12 PM IST


    Andrapradesh, Cm Chandrababu, Ys Jagan, Tdp, Ysrcp, PawanKalyan
    ప్రతిపక్ష హోదా మాకు కాకుండా ఇంకెవరికిస్తారు?..ఏపీ సర్కార్‌పై జగన్ ఫైర్

    అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి. మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. వైఎస్ జగన్ అని ప్రశ్నించారు.

    By Knakam Karthik  Published on 5 March 2025 1:45 PM IST


    Share it