ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:04 PM IST
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ల క్లియర్‌కు లంచం..జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐపై వేటు
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరావుపై బదిలీ వేటు పడింది
By Knakam Karthik Published on 17 Dec 2025 2:45 PM IST
భారత సైనిక శక్తి మరింత బలోపేతం..సైన్యంలోకి చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం మిగిలిన మూడు బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది.
By Knakam Karthik Published on 17 Dec 2025 2:02 PM IST
Telangana: సర్పంచుల ప్రమాణస్వీకార తేదీ మార్పు..ఎందుకంటే?
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది
By Knakam Karthik Published on 17 Dec 2025 1:29 PM IST
ట్రంప్ సంచలన నిర్ణయం..మరో 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్
అమెరికా మరో 7 దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:52 PM IST
కలెక్టర్ల సదస్సులో పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు
5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పొగిడారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:27 PM IST
ప్రయాణికులకు రిలీఫ్..న్యూ ఇయర్ నుంచే భారత్ టాక్సీ షురూ
భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిన చొరవలో భాగంగా జనవరి 1 నుండి ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబడుతుంది
By Knakam Karthik Published on 17 Dec 2025 11:22 AM IST
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:50 AM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఇదే అజెండా!
సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:32 AM IST
అనర్హత ఎమ్మెల్యేలపై నేడే తుది నిర్ణయం..స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:22 AM IST
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి లోకేష్
మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:08 AM IST












