మరోసారి వార్తల్లో లాలూ పెద్ద కుమారుడు తేజ్..ఈసారి రైడర్ అవతారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 10:31 AM IST
ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చే ఒకే ఒక్క పదం అదే: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనను తాను ప్రశంసించుకున్నారు
By Knakam Karthik Published on 18 Dec 2025 9:59 AM IST
మచిలీపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంపు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:51 AM IST
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడంలేదు: కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:33 AM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటివరకు 1806 కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:46 AM IST
అలర్ట్..రాష్ట్రంపై చలి పంజా, ఈ నెల 21 వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసిరింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:33 AM IST
Andrapradesh: ప్రైవేట్ కాలేజీలకు మంత్రి లోకేశ్ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:15 AM IST
నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:04 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు
ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు
By జ్యోత్స్న Published on 18 Dec 2025 6:52 AM IST
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారనే ప్రచారంపై రోడ్లుభవనాల శాఖ క్లారిటీ
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారు అనే తప్పుడు ప్రచారంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ వివరణ ఇచ్చింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 5:20 PM IST
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:25 PM IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST












