అమరావతిలో ఆ సంస్థలకు సర్కార్ షాక్..భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 10 March 2025 6:02 PM IST
మంగళగిరి వాసులకు గుడ్న్యూస్..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రి లోకేశ్ శ్రీకారం
ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు.
By Knakam Karthik Published on 10 March 2025 5:29 PM IST
ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, పిఠాపురం అడ్డా ఆయనదే..ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 4:56 PM IST
పన్ను చెల్లింపు ఎగవేత ఆరోపణలతో శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ సోదాలు
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 4:35 PM IST
త్వరలోనే ఆ సంస్థలు విలీనం, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
త్వరలోనే కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 10 March 2025 4:07 PM IST
ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 10 March 2025 3:45 PM IST
అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 3:13 PM IST
99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 2:53 PM IST
ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 10:12 PM IST
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి.. డెడ్బాడీని బయటకు తీసిన టీమ్
ఎస్ఎల్బీసీ ఘటనలో 16 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది.
By Knakam Karthik Published on 9 March 2025 8:18 PM IST
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్..లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 7:53 PM IST
4 స్థానాలకు MLC అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..ఆ ముగ్గురికి ఛాన్స్, ఇంకొకటి వారికే!
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసింది
By Knakam Karthik Published on 9 March 2025 6:59 PM IST