సీఎం రమేశ్ ఆర్థికసాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు: బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 July 2025 2:41 PM IST
గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.3700 కోట్లతో రీన్యూ పరిశ్రమ..1200 మందికి ఉపాధి
రాష్ట్రంలో మరో రీన్యూ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 27 July 2025 2:17 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..33 జిల్లాలకు నిధులు రిలీజ్
తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 26 July 2025 5:30 PM IST
స్పృహ కోల్పోయిన మహిళపై అంబులెన్స్‌లో దారుణానికి ఒడిగట్టిన డ్రైవర్, టెక్నీషియన్
బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంసీ-3 పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 24న జరిగిన నియామక పరీక్షలో ఓ మహిళ పాల్గొంది.
By Knakam Karthik Published on 26 July 2025 5:13 PM IST
బలహీనవర్గాల వ్యతిరేకిని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు: మంత్రి పొన్నం
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్..అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 26 July 2025 4:26 PM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది: జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 26 July 2025 2:52 PM IST
అప్రమత్తంగా ఉండండి..రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 26 July 2025 2:31 PM IST
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 2:10 PM IST
ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్‌రావు
బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 26 July 2025 1:42 PM IST
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్‌లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు
రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 26 July 2025 12:47 PM IST
హైదరాబాద్‌లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్
హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 12:27 PM IST
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 26 July 2025 12:04 PM IST