అంతర్జాతీయం - Page 94

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
canada, road accident, three indians, died ,
కెనడాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు భారతీయుల దుర్మరణం

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 10 Feb 2024 7:29 PM IST


Indian origin student, US, Purdue University, Sameer Kamath
అమెరికాలోని యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థి ఆత్మహత్య

అమెరికాలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో భారతీయ సంతతికి చెందిన డాక్టరల్ విద్యార్థి సమీర్ కామత్ అనుమానాస్పదరీతిలో...

By అంజి  Published on 8 Feb 2024 9:30 AM IST


ఊహించని బ్లాస్ట్.. పోలింగ్ కు ముందే ప్రాణాలు తీసేస్తున్నారు
ఊహించని బ్లాస్ట్.. పోలింగ్ కు ముందే ప్రాణాలు తీసేస్తున్నారు

పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on 7 Feb 2024 9:00 PM IST


Rakhine, India, Indian citizens, Myanmar
'ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి'.. మయన్మార్‌లోని భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం

క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని భారతీయ పౌరులు వెంటనే సమస్యాత్మక ప్రాంతాన్ని విడిచిపెట్టాలని విదేశీ...

By అంజి  Published on 7 Feb 2024 9:18 AM IST


ఆ గ‌డ్డ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ ఆమె..!
ఆ గ‌డ్డ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ ఆమె..!

ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్ధులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.

By Medi Samrat  Published on 5 Feb 2024 2:05 PM IST


pakistan, terror attack,  police station, 10 officials dead,
పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.

By Srikanth Gundamalla  Published on 5 Feb 2024 12:35 PM IST


Wildfires,  Chile,   50 people dead,
చిలీలో కార్చిచ్చు, ఆగని మంటలు, 50 మందికి పైగా మృతి

దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అంటుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on 4 Feb 2024 11:16 AM IST


Ducks, guards, prisons,  Santa Catarina, Brazil
ఆ దేశంలోని జైళ్లకు కాపలాదారులుగా బాతులు

ఏ దేశంలోనైనా.. జైళ్లకు పోలీసులే కాపలా ఉంటారు. ఖైదీలు ఎవరైనా పారిపోవాలని చూస్తే.. క్షణాల్లో వారిని పట్టుకుంటారు. కానీ, ఓ దేశంలోని జైళ్లలో మాత్రం...

By అంజి  Published on 2 Feb 2024 11:01 AM IST


pakistan, ex prime minister, imran khan, sentenced,  10 years,  prison,
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది.

By Srikanth Gundamalla  Published on 30 Jan 2024 3:00 PM IST


Indian student, United States, Crime news, Lithonia city
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య.. 50 సార్లు సుత్తితో కొట్టడంతో..

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిథోనియా నగరంలో ఈ నెల 16వ తేదీన వివేక్‌ సైనీ అనే భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు.

By అంజి  Published on 29 Jan 2024 12:58 PM IST


డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతూ ఉన్నాయి.!
డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతూ ఉన్నాయి.!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

By Medi Samrat  Published on 27 Jan 2024 2:53 PM IST


ఆసుపత్రి పాలైన కింగ్ ఛార్లెస్ III
ఆసుపత్రి పాలైన కింగ్ ఛార్లెస్ III

బ్రిటన్ రాజు ఛార్లెస్ III శుక్రవారం నాడు లండన్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

By Medi Samrat  Published on 26 Jan 2024 9:01 PM IST


Share it