అంతర్జాతీయం - Page 79
బామ్మను వరించిన అదృష్టం.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు
బర్త్ డే రోజు లాటరీ కొనుక్కున్న ఆ బామ్మకు అదృష్టం తగిలింది. ఆ బామ్మ నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చే లాటరీ గెలుచుకుంది.
By అంజి Published on 12 Sept 2023 12:05 PM IST
ఖురాన్‌ను అపవిత్రం చేశారని.. క్రైస్తవ జంట అరెస్టు
పాకిస్తాన్‌లోని ఖురాన్ కాపీని అపవిత్రం చేశారనే ఆరోపణలపై దైవదూషణ కేసు నమోదు కావడంతో ఒక క్రైస్తవ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 10 Sept 2023 3:00 PM IST
మొరాకోలో భారీ భూకంపం.. చాలా సేపు దద్దరిల్లిన భూమి.. 632 మంది మృతి
సెంట్రల్ మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 632 మంది...
By అంజి Published on 9 Sept 2023 2:21 PM IST
భారత్ కు చేరుకున్న రిషి సునక్
జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10 జీ20 సదస్సు కోసం భారత్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది....
By Medi Samrat Published on 8 Sept 2023 5:07 PM IST
గవర్నమెంట్ ఆఫీసుల్లో ఐఫోన్ వాడకంపై చైనా నిషేధం
చైనాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్ ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 4:03 PM IST
బిడెన్‌కు కోవిడ్ నెగిటివ్.. భారత్ టూర్‌పై క్లారిటీ
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ మంగళవారం మళ్లీ కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ అని వైట్ హౌస్ తెలిపింది.
By అంజి Published on 6 Sept 2023 8:52 AM IST
సూప్ లో ఏదో కదులుతోందని గమనించాడు.. తీరా చూస్తే
సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ రెస్టారెంట్ నుండి సూప్ ఆర్డర్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 5 Sept 2023 9:30 PM IST
జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్, జీ20 సదస్సుకు బైడెన్ వస్తారా?
మెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 10:52 AM IST
అవును.. జిన్ పింగ్ రావట్లేదు
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని
By Medi Samrat Published on 4 Sept 2023 7:51 PM IST
దారుణం.. వ్యభిచారం చేస్తోందని రాళ్లతో కొట్టి చంపారు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వ్యభిచారం చేస్తోందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 4 Sept 2023 7:00 AM IST
సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన షణ్ముగరత్నం
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 6:59 AM IST
ఐదంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 63 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 63 మంది మరణించారు
By అంజి Published on 31 Aug 2023 3:30 PM IST














