అంతర్జాతీయం - Page 57
డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సును ఢీ కొట్టిన రైలు.. ఆరుగురు దుర్మరణం
రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 12:39 PM IST
China: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్.. ముచ్చటగా 3వసారి ఎన్నిక
ఎన్‌పిసి శుక్రవారం నాటి సమావేశంలో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ చరిత్రాత్మకంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
By అంజి Published on 10 March 2023 10:54 AM IST
జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి
హాంబర్గ్‌లోని జెహోవా విట్‌నెస్ సెంటర్‌లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ దుండుగు కాల్పులకు తెగబడ్డాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 10:48 AM IST
Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేశాడు.
By అంజి Published on 9 March 2023 2:45 PM IST
బెంగళూరులో ల్యాండ్ అయిన అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం.. ఏమి తీసుకుని వచ్చిందో తెలుసా..?
US Air Force Plane Brings NASA-ISRO Satellite. అమెరికా-భారత్ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ఒక ప్రధాన అడుగు ముందుకు పడింది.
By M.S.R Published on 8 March 2023 9:15 PM IST
Pakistan: హోళీ వేడుకల్లో ఘర్షణ.. హిందూ విద్యార్థులపై దాడి, 15 మందికి గాయాలు
పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో సోమవారం హోలీ ఆడినందుకు హిందూ సమాజానికి చెందిన కనీసం 15 మంది విద్యార్థులపై దాడి చేశారు.
By అంజి Published on 8 March 2023 12:10 PM IST
ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఇద్దరు ప్రయాణీకులు మృతి
కైరో పట్టణంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 2 ప్రయాణీకులు మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 10:40 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2 గా నమోదు అయినట్లు NCS తెలిపింది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 7:59 AM IST
ఢాకాలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు
8 killed, nearly 100 injured in explosion in Bangladesh’s Dhaka. బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన పేలుడు
By Medi Samrat Published on 7 March 2023 6:47 PM IST
పోలీసు ట్రక్కును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్.. తొమ్మిది మంది దుర్మరణం
Suicide bomber rams bike into police truck in Pakistan's Balochistan. ఆత్మాహుతి దాడిలో కనీసం తొమ్మిది మంది పోలీసు అధికారులు మరణించారు
By Medi Samrat Published on 6 March 2023 3:12 PM IST
ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
By తోట వంశీ కుమార్ Published on 5 March 2023 10:50 AM IST
3 కోట్ల రూపాయల కారును ధ్వంసం చేసేశాడు
YouTuber Destroys Lamborghini Worth Over 3 Crore. రష్యన్ యూట్యూబర్ ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన కారును నాశనం చేసాడు
By M.S.R Published on 4 March 2023 9:00 PM IST