అంతర్జాతీయం - Page 27
మహిళల నివాస భవనాల్లో కిటికీలపై నిషేధం.. డిక్రీ జారీ
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు మహిళలకు సంబంధించి వింత ఆచారాలు, నియమాలు విధిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
By Medi Samrat Published on 30 Dec 2024 10:13 AM IST
అమెరికా మాజీ అధ్యక్షుడి కన్నుమూత
అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేసిన జిమ్మీ కార్టర్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు.
By అంజి Published on 30 Dec 2024 8:33 AM IST
భారీ విమాన ప్రమాదం.. 179 మంది మృతి.. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో!
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాడు 181 మందితో ప్రయాణిస్తున్న జెజు ఎయిర్ విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 29 Dec 2024 10:49 AM IST
మరో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా కుప్పకూలడంతో.. 28 మంది మృతి
ఆదివారం ఉదయం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 181 మందితో ల్యాండ్ అవుతున్న జెజు ఎయిర్ విమానం కూలిపోయి, 28 మంది మరణించారు.
By అంజి Published on 29 Dec 2024 7:13 AM IST
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో...
By Medi Samrat Published on 27 Dec 2024 2:30 PM IST
ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది.
By Medi Samrat Published on 25 Dec 2024 9:21 PM IST
Video : కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. 42 మంది మృతి
అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం బుధవారం కజకిస్థాన్‌లో కుప్పకూలింది.
By Medi Samrat Published on 25 Dec 2024 2:26 PM IST
చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్
హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 24 Dec 2024 9:15 PM IST
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్
చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
By Medi Samrat Published on 24 Dec 2024 6:37 PM IST
భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి
బ్రెజిల్‌లోని గ్రామాడో నగరంలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
By Medi Samrat Published on 23 Dec 2024 2:30 PM IST
శ్రీరామ్ కృష్ణన్ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు.
By Medi Samrat Published on 23 Dec 2024 2:00 PM IST
జర్మన్ క్రిస్మస్ మార్కెట్లో విధ్వంసం.. ఏడుగురు భారతీయులకు గాయాలు
జర్మనీలోని మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్లో విధ్వంసం జరిగింది. క్రిస్మస్ మార్కెట్లో గుమిగూడిన జనంపైకి ఓ వ్యక్తి కారు దూసుకెళ్లాడు.
By అంజి Published on 22 Dec 2024 9:15 AM IST