హైదరాబాద్ - Page 73
హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 2 Sept 2024 12:25 PM IST
Hyderabad: దారుణం.. రూ.2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌పై దాడి.. వీడియో
హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 2 వేల రూపాయలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు కొట్టాడు.
By అంజి Published on 2 Sept 2024 11:30 AM IST
Hyderabad: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. 'టానిక్' లిక్కర్ మార్ట్ మూసివేత
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని హైదరాబాద్‌లోని "టానిక్" లిక్కర్ మార్ట్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మూసివేశారు.
By అంజి Published on 1 Sept 2024 8:30 PM IST
పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు
నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Medi Samrat Published on 31 Aug 2024 8:30 PM IST
GHMC, HMDA అధికారులపై కేసులు
చెరువుల బఫర్ జోన్లలో అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Aug 2024 3:30 PM IST
హైదరాబాద్ శివార్లలో మరో 'జూ పార్క్'
హైదరాబాద్ శివార్లలో కొత్త జూ పార్కును ప్లాన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
By Medi Samrat Published on 30 Aug 2024 7:54 PM IST
'కరెంట్ స్తంభాలపై కేబుల్స్ తొలగించండి'.. కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు TGSPDCL ఆదేశం
విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముష్రఫ్ ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్...
By అంజి Published on 30 Aug 2024 2:52 PM IST
Hyderabad: రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 10:15 AM IST
Hyderabad: నకిలీ రియల్ ఎస్టేట్ కంపెనీ గుట్టు రట్టు.. భార్యభర్తలు అరెస్ట్
హైదరాబాద్‌లో పలువురిని మోసం చేసిన నకిలీ రియల్ ఎస్టేట్ కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 29 Aug 2024 10:14 AM IST
Hyderabad: హోటల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. జంటలను బెదిరించి డబ్బులు వసూలు
హోటల్ నిర్వాహకులు కొందరు రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి.. కెమెరాలో బందీ అయిన దృశ్యాలను చూపించి యువతీ యువకులను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు...
By అంజి Published on 28 Aug 2024 1:45 PM IST
స్త్రీలు ఏ దుస్తులు ధరించినా పురుషులు అదో రకంగానే చూస్తున్నారు : IIIT హైదరాబాద్ సర్వే
మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకున్నా లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది
By Medi Samrat Published on 27 Aug 2024 8:24 PM IST
Hyderabad: భూలక్ష్మి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురం ప్రాంతంలో ఉన్న భూలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు అమ్మవారి...
By అంజి Published on 27 Aug 2024 9:55 AM IST