హైదరాబాద్ - Page 52
నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. యువతి అరెస్ట్
హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు.
By Medi Samrat Published on 29 Jan 2024 6:39 PM IST
Hyderabad: బూటకపు బాంబు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన 39 ఏళ్ల వ్యక్తిని వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు...
By అంజి Published on 29 Jan 2024 8:10 AM IST
Hyderabad: ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్..ప్రణాళికలపై దృష్టి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 11:55 AM IST
ఉప్పల్ స్టేడియంలో టాయ్లెట్లను వీడియో తీసి పోస్టు చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్.. రియాక్షన్ ఎలా ఉందంటే..?
భారత జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు పోరాడుతూ ఉంది
By Medi Samrat Published on 27 Jan 2024 6:00 PM IST
Hyderabad: కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
కుర్చీని మడతపెట్టి అనే పదంతో ఫేమస్ అయ్యాడు ఓ తాత. ఆ తర్వాత ఆయన్ని కుర్చీ తాత అని పిలవడం మొదలుపెట్టారు.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 7:18 AM IST
Hyderabad: రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 9:30 PM IST
Hyderabad: మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్
హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది.
By అంజి Published on 25 Jan 2024 7:46 AM IST
Hyderabad: మింట్ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Jan 2024 12:06 PM IST
Hyderabad: డీసీపీ కుమారుడు గుండెపోటుతో మృతి
మాదాపూర్, సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట విషాద చాయలు అలుముకున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 12:59 PM IST
Hyderabad Metro: మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్‌ను...
By అంజి Published on 23 Jan 2024 8:00 AM IST
రూ.26,000 వేతనంతో ప్రత్యేక పోలీసు అధికారి ఉద్యోగం
రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్పీవో) నియామకానికి హైదరాబాద్ సిటీ పోలీస్ దరఖాస్తులను ఆహ్వానించింది
By Medi Samrat Published on 22 Jan 2024 6:33 PM IST
Hyderabad: దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 10:45 AM IST