హైదరాబాద్ - Page 49
హైదరాబాద్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం : ఎంపీ డా. లక్ష్మణ్
మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ తెలిపారు.
By Medi Samrat Published on 28 Feb 2024 3:47 PM IST
ఆహార కల్తీలో నెంబర్ 1 గా మారిన హైదరాబాద్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Feb 2024 1:45 PM IST
విశ్రాంత న్యాయమూర్తికి కేటుగాళ్లు టోకరా.. ఏకంగా రూ.2.5 కోట్ల మోసం
రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు.
By అంజి Published on 28 Feb 2024 11:04 AM IST
Hyderabad: డ్రగ్స్ కేసు.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో సోమవారం సైబరాబాద్, గచ్చిబౌలి పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో డ్రగ్స్ దొరికాయి.
By అంజి Published on 27 Feb 2024 10:36 AM IST
గ్రేటర్లో బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్
గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఆమె భర్త, బీఆర్ఎస్ కార్మిక సంగం నాయకుడు శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By Medi Samrat Published on 25 Feb 2024 3:37 PM IST
Hyderabad: నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
హైదరాబాద్ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:15 PM IST
Hyderabad: వ్యక్తి లోపల ఉండగానే ఇల్లు కూల్చివేత, మృతి
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 12:42 PM IST
Hyderabad: రక్తంతో వ్యాపారం.. రెండు బ్లడ్ బ్యాంక్‌ల లైసెన్స్‌లు రద్దు
మానవ ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
By అంజి Published on 20 Feb 2024 10:13 AM IST
'మూసీ అభివృద్ధిని త్వరగా ప్రారంభించండి'.. అధికారులకు సీఎం ఆదేశం
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 19 మంగళవారం అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 20 Feb 2024 7:31 AM IST
నడిరోడ్డుపై యువకుడు వీరంగం
యూసఫ్ గుడాలో ఓ యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసఫ్ గుడా లో ఓ యువకుడు
By Medi Samrat Published on 19 Feb 2024 6:15 PM IST
Hyderabad: దంత చికిత్స పొందుతూ 28 ఏళ్ల యువకుడు మృతి.. డెంటల్ క్లినిక్‌పై కేసు బుక్
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2024 9:19 AM IST
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు.
By Medi Samrat Published on 18 Feb 2024 3:54 PM IST