హైదరాబాద్ - Page 41
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. అమిత్ షాపై కేసు నమోదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 May 2024 9:00 PM IST
Hyderabad: లాలాగూడలో నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. 44 రకాల మందులు స్వాధీనం
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, సాయినగర్ లాలాగూడలో ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న నకిలీ డాక్టర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 May 2024 4:46 PM IST
Hyderabad: అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్‌తో హార్డ్‌వేర్ ఇంజినీర్ మృతి
జీహెచ్ఏంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
By అంజి Published on 3 May 2024 2:41 PM IST
మరో మైలురాయిని చేరుకున్న హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:57 AM IST
'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల గోడు పట్టించుకోండి'.. ప్రభుత్వానికి, ప్లాట్‌ఫామ్ కంపెనీలకు 'శ్రమ్' విజ్ఞప్తి
'నో ఏసీ క్యాంపెయిన్' కార్మికుల హక్కులను కాపాడాలని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు గుర్తించాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక...
By అంజి Published on 2 May 2024 3:28 PM IST
GHMC పరిధిలో రూ.37లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు ప్రటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 1:45 PM IST
'విల్లు ఎక్కుపెట్టడం నేరం కాదు'.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత
మసీదువైపు విల్లు ఎక్కుపెట్టానన్న ఆరోపణలతో బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల...
By అంజి Published on 30 April 2024 12:10 PM IST
నీరు, విద్యుత్ కొరత.. ఓయూ హాస్టళ్ల మూసివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నీటి కొరతను నిరసిస్తూ విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.
By అంజి Published on 29 April 2024 8:57 PM IST
Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అప్పు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటుచేసుకుంది.
By అంజి Published on 28 April 2024 8:26 PM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత కలకలం సృష్టించింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి ఓ చిరుత పులి లోపలికి వచ్చింది.
By అంజి Published on 28 April 2024 5:44 PM IST
హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న రోడ్‌షో కోసం సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.
By అంజి Published on 25 April 2024 10:24 AM IST
Hyderabad: హిజ్రాల ఆగడాలు.. పెళ్లి ఇంటికి వచ్చి..
తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. తాజాగా హైదారాబాద్ నగరంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి వచ్చి హంగామా చేశారు.
By అంజి Published on 25 April 2024 10:14 AM IST