హైదరాబాద్ - Page 123
హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన మంత్రి
హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు
By Medi Samrat Published on 26 Dec 2023 4:23 PM IST
హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో నగర ప్రయాణికులకు విజిబిలిటీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకూ చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంది.
By అంజి Published on 26 Dec 2023 10:50 AM IST
Hyderabad: కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
హైదరాబాద్‌లో కుక్కల దాడికి మరో చిన్నారి బలయ్యాడు. కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 25 Dec 2023 9:14 AM IST
'పాతబస్తే అసలైన హైదరాబాద్'.. హైకోర్టును మార్చడాన్ని తప్పుబట్టిన ఓవైసీ
తెలంగాణ హైకోర్టును పాతబస్తీ నుంచి తరలిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.
By అంజి Published on 25 Dec 2023 8:24 AM IST
Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. 29 MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 11:50 AM IST
గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:51 AM IST
రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, నలుగురికి గాయాలు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పింది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 2:08 PM IST
భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్
హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 22 Dec 2023 9:57 AM IST
Hyderabad: న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
న్యూయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 5:45 PM IST
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు...
By అంజి Published on 19 Dec 2023 1:44 PM IST
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ బ్యూరో
By Medi Samrat Published on 18 Dec 2023 7:45 PM IST
Hyderabad: పలు పబ్‌లలో ఆకస్మిక సోదాలు
నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది.
By అంజి Published on 18 Dec 2023 7:15 AM IST














