బాడీ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు యోగా వంటివి చేస్తుండగా.. కొంతమంది ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకుంటున్నారు. మరికొంతమంది ఫిట్ గా ఉండేందుకు జిమ్ కు వెళ్తుంటారు. కానీ ఖాళీ కడుపుతో జిమ్‌కు వెళ్లి బలహీనంగా అవుతున్నట్లు భావించే వారు చాలా మంది...