కోల్కతాలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై దారుణమైన అత్యాచారం జరిగింది. అతి కిరాతకంగా ఆమెను హత్య చేయడం దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన భారతదేశంలోని మహిళా డాక్టర్లు, హెల్త్కేర్ వర్కర్ల భద్రతపై చర్చకు దారితీసింది. కోల్కతాలో జరిగిన సంఘటన అక్కడ తగిన భద్రతా...