వర్షాకాలంలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఈ సీజన్లో ప్రజలు తరచుగా విరేచనాలు, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీతో బాధపడుతుంటారు. ఒకటిరెండు చుక్కల వర్షం కురిసిన వెంటనే బయటి ఆహారం తినాలనిపించడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్య కూడా రావడం దీనికి ఒక కారణం. ఈ సీజన్లో ఇంట్లో కూడా వేపుడు పదార్థాలను ఎక్కువగా తింటాం....